అలరించిన ఐశ్వర్య ఆర్ట్ గ్యాలరి
పయనించే సూర్యుడు జనవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనలో కనుమ రోజు మెయిన్ రోడ్ లో గల భవానీ ఎంపోరియం వద్ద కుమారి తాతపూడి ఐశ్వర్యచే ఏర్పాటు చేసిన ఐశ్వర్య ఆర్ట్ గ్యాలరి అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జాతీయ స్థాయి చిత్ర కారుడు ఆకొండి అంజి ప్రారంభించారు. ఇందులో సుమారు రెండు వందలకు పైగా వివిధ కళాకృతులు చిత్రాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులు మరియు గౌరవ అధ్యక్షుడు తాతపూడి లక్ష్మీ నారాయణ మూర్తి, […]




