PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రికార్డు సృష్టించిన రొయ్యలు పెంపకం

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ₹72,000 కోట్లు దాటి సరికొత్త రికార్డుస్తంభింపజేసిన రొయ్యల (Frozen Shrimp) ఆధిపత్యం; అగ్రగామి దిగుమతిదారులుగా అమెరికా మరియు చైనాకొచ్చి, ఏప్రిల్ 21, 2026:మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. MPEDA విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో ₹72,325.82 కోట్లకు (8.28 బిలియన్ అమెరికన్ డాలర్లు) […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వినూత్న విధానం..గ్రాడ్యుయేషన్ గౌన్లతో ప్రమోషన్, ప్రోగ్రెస్ కార్డుల అందించిన ఉపాధ్యాయులు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి భైంసా మండలం వాలేగాం పాఠశాల విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపేందుకు మరియు వారి చదువును ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు వినూత్నంగా ఒకటి నుండి ఐదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ గౌన్లు (దుస్తులు) తొడిగి, అప్పర్ క్లాస్‌కు ప్రమోట్ చేస్తూ ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు.5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ గౌన్లతో సన్మానించి వారిని ఉన్నత భవిష్యత్తుకు ఆకాంక్షలు తెలిపారు. చిన్న వయసులోనే ఆధ్యాత్మిక, నైతిక విలువలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వడగండ్ల వాన తో నష్టపోయిన రైతంగానికి రైతు యూనిటీగా తీసుకొని నష్టపరిహారం అందించాలి

పయనించి సూర్యుడు పయనించే సూర్యుడు 22 4 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కె గంగాధర్ నిజాంబాద్ జిల్లా -.సిరికొండ, ధర్పల్లి, ఇందల్ వా యి మండలాల్లో తీవ్రనష్టం -. క్షేత్రస్థాయిలో పంట నష్టంపై పరిశీలన వడగండ్ల వాన తో నష్టపోయిన రైతంగానికి రైతు యూనిటీగా తీసుకొని నష్టపరిహారం అందించాలని, తక్షణమే రైతులను ఆదుకోవాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయుకెఎస్) రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళా సాధికారత కోసం పోరాటం చేస్తాం

నారి శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు 21న సీనియర్ నాయకురాలు నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి ఆధ్వర్యంలో మహిళల 33 శాతం రిజర్వేషన్ బిల్లుపై ప్రెస్ మీట్ బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగం మహిళలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్షంగా పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు, కాట్రేనికోన మండల పరిధిలో పల్లంకుర్రు సొసైటీ ఆవరణలో చైర్ పర్సన్ మంతెన సూరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల

Scroll to Top