PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అమలాపురంలో ఫిబ్రవరి 28, మార్చి 01 తేదీలలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు

పయనించే సూర్యుడు సూర్యుడు ఫిబ్రవరి 27 మమ్ముడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్థానిక కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28 మరియు మార్చి 01 తేదీలలో రెండు రోజుల పాటు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు కిమ్స్, చైతన్య విద్యా సంస్థల స్థాపకుడు, అధినేత కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) తెలిపారు. గత రెండు ఏళ్లుగా ఈ సభలు రాజమహేంద్రవరం గైట్ విద్యా సంస్థల ప్రాంగణంలో జరగగా, ఈసారి కోనసీమ జిల్లా కేంద్రమైన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండలం రహత్ నగర్ గ్రామంలో బంజారా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 జయంతి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం రహత్ నగర్ గ్రామం లొ బంజారా ఆరాధ్య ధైర్యం సంత్ శ్రీ సేవాలాలు మహారాజ్ 287 వ జయంతి సందర్బంగా భోగ్ బండారు కార్యక్రమంలొ పాల్గొన్న రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆయనతో పాటు భీంగల్ మున్సిపల్ చైర్మన్ బోధిరే స్వామి, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి,చంద్రు నాయక్ మరియు గ్రామ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లంచాలు ఇవ్వ‌లేద‌ని రైస్ మిల్ల‌ర్ల అరెస్టులు : మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైంది. మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపైన అరెస్టులు రైస్ మిల్లర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న జిల్లా మంత్రులు. తిరుమలగిరి విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ ఫిబ్రవరి 27. నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైంద‌ని, మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపైన పడి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నార‌ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట‌కండ్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముమ్మిడివరం – కాట్రేనికోన వయా అయినాపురం రోడ్డుకు మహర్ధశ..

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానా జీ అభివృద్ధి ప్రధాత దాట్ల సుబ్బరాజుకు అభినందనల వెల్లువ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన – అయినాపురం మధ్య రహదారి ఆధునీకరణతో స్థానికులకు ఊరట లభించింది. గత పదేళ్లుగా గుంతలతో దెబ్బతిన్న ఈ రహదారిపై ప్రయాణం వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. రాష్ట్ర విప్‌, స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ప్రత్యేక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారానికే మార్నింగ్‌ వాక్‌

2వ వార్డులో మార్నింగ్ వాక్ లో సమస్యల పరిశీలిన . మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీని వాసులు ,వైస్ చైర్మన్ భూతరాజు దశరథ పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 27. చండూరు మున్సిపాలిటీ పరిధి లోని 2 వ వార్డ్ లో ఉన్న డ్రైనేజీ,వాటర్, సిసి రోడ్ల, సమస్యలను కాలనీ ప్రజల నుండి తెలుసుకుంటున్న మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీని వాసులు , వైస్ చైర్మన్ భూతరాజు దశరథ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న

Scroll to Top