అపాచీ కార్మికుడు అపాచీ కంపెనీలో ఆత్మహత్య
పయనించే సూర్యుడు జనవరి 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా తడ మండలంలో మంబట్టు గ్రామ పరిధిలో అపాచీ కంపెనీ లో పనిచేస్తున్న దార్ల యుగంధర్( 41) సన్నాఫ్ లేట్ ఐలయ్య తనమాల గ్రామం గొట్టిప్రోలు ( నాయుడుపేట మండలం) కు చె0దిన వ్యక్తి మంగళవారం సాయంత్రం సుమారు నాలుగు గంటలకు ఇలాంటి బి టాయిలెట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సంఘటన కంపెనీ ప్రాంగణంలో కలకలం రేపింది సమాచారం అందుకున్న […]




