PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాయికల్ ప్రాథమిక పాఠశాలలో మాక్ డ్రిల్

విద్యార్థులకు గ్యాస్ సిలిండర్, అగ్ని ప్రమాదాలపై అవగాహన ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) వాస్తవ విపత్తు సమయంలో భయాందోళనలకు గురికాకుండా, సురక్షితంగా బయటపడటానికి సిద్ధం చేయడమే మాక్ డ్రిల్ కార్యక్రమమని సిఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం రాయికల్ ప్రాథమిక పాఠశాలలో.. సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ దిలీప్ సోనావానే మరియు ఎస్ఐ వైబిబి రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్యాస్ సిలిండర్ మరియు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థిని విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంపీడీ ఓ& ఎంఈఓ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థినీ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ప్రతీ విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేయాలని ప్రధానోపాధ్యాయులను సూచించారు.నాణ్యమైన విద్య అందించాలని హితవు పలికారు.సదరు సందర్శనలో మండల విద్యాశాఖాధికారి వెంకట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చొరవతో వీరన్న పేట్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సొంత నిధులతో మంజూరు చేయించిన బోరులో సమృద్ధిగా నీరు సంతోషం వ్యక్తం చేసిన వీరన్నపేట్ గ్రామస్తులు ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జిల్లెడ్ చౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని ప్రజల అవసరాలకు సరిపడిన నీరు లేక ఇబ్బంది పడుతున్నారని వేసవికాలంలో నీటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని బోరు వేయాల్సిందిగా వీరన్నపేట సర్పంచ్ మరియు గ్రామస్తులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం మండలంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు నేతృత్వంలో కాట్రేనికోన, పల్లంకుర్రు గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర ( ఎస్ ఏ ఎస్ ఏ) కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీ & స్వచ్ఛ ప్రతిజ్ఞ మంచినీటి వనరుల క్లోరినేషన్ నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యానికి అగ్ర పీఠం వేయాలని కార్యదర్శులు & సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పల్లంకుర్రు గ్రామ పంచాయతీ అంగన్వాడీ కేంద్రాన్ని &

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసు నుండి తప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేసిన రిపోర్టర్ మీద కేసు నమోదు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పోలీస్ స్టేషన్ లో పురాణిపేట కు చెందిన ఫిర్యాది అతని కొడుకు మీద భీమ్గల్ పి.ఎస్ లో కేసు నమోదు కాగా, అట్టి కేసు నుండి తప్పిస్తామని అందుకు ఫిర్యాదు వద్ద నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా, అతను డబ్బు ఇవ్వకపోయేసరికి అతని షాప్ లోకి వెళ్ళి, బూతు మాటలు తిడుతూ వారి గురించి పేపర్

Scroll to Top