PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సోము వీర్రాజుపై దాడిని ఖండించిన బిజెపి నాయకులు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 2 6 ముమ్మిడివరం ప్రతినిధి ఏపీ శాసనమండలి సమావేశాల్లో . భాజపా పక్ష నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి వైకాపా సభ్యులు దూసుకెళ్లారు. ఎమ్మెల్సీ ఇజ్రాయెల్‌తో పాటు, విక్రాంత్‌, రమేష్‌ యాదవ్‌.. సోముపై దాడికి యత్నించారు. ఈ దాడిని ఖండిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నియంత్రించిన ఇంకా వైసీపీ నాయకులకు జ్ఞానోదయం రావట్లేదు ప్రశ్నించే గొంతును అడ్డుకోవడం వాళ్ల చేతకానితనానికి నిదర్శనం శాసన మండలి లో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహా వీర్ సావర్కర్ వర్ధంతి

విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం వీర సావర్కర్ చౌరస్తా లో వీర దామోదర్ సావర్కర్ వర్ధంతి :పయనించే సూర్యుడు: :ఫిబ్రవరి27 మక్తల్ : స్థానిక మక్తల్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర సావర్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు అనంతరం విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, బజరంగ్ దళ్ జిల్లా కో-కన్వీనర్ భీమేష్, మాట్లాడుతూ వీర సావర్కర్ 1966 ఫిబ్రవరి 26న బొంబాయిలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా మండలం బిజ్జూర్ గ్రామంలో గ్రామ సంఘం భవనం భూమి పూజ కార్యక్రమం .

భైంసా మండలంలోని బిజ్జూర్ గ్రామంలో గ్రామ సంఘ భవన నిర్మాణం పూజ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీవో, సర్పంచ్ , ఉప సర్పంచ్ , ఏపిఎం రమేష్ , సి సి లక్ష్మణ్, వివో ఏ, మల్లేష్, గ్రామ సంఘం మహిళలు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేశారు .

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా మండలం బిజ్జూర్ గ్రామంలో గ్రామ సంఘం భవనం భూమి పూజ కార్యక్రమం .

భైంసా మండలంలోని బిజ్జూర్ గ్రామంలో గ్రామ సంఘ భవన నిర్మాణం పూజ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీవో, సర్పంచ్ , ఉప సర్పంచ్ , ఏటీఎం రమేష్ , సి సి లక్ష్మణ్, వివో ఏ, మల్లేష్, గ్రామ సంఘం మహిళలు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేశారు .

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చండూరు లో వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు

నాలుగ వ రోజు శిక్షణ తరగతుల కు హాజరైన వార్డు నంబర్లకు పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 27. చండూరు ఎంపిడిఓ కార్యలయంలో గురువారం నాడు నాలుగోవ రోజు వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ అధికారులు వార్డు సభ్యులకు స్థానిక సంస్థల పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు విధానాలపై అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు.

Scroll to Top