గల్ఫ్ మృతదేహం తరలింపు ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ కంపెనీ యాజమాన్యం చేతులెత్తేసిన వేళ… నిధులు లేవంటూ చెప్పిన ఇండియన్ ఎంబసీ సీఎం సహాయనిధి ద్వారా రూ.1.50 లక్షల మానవీయ సాయం ప్రవాసీ ప్రజావాణి ఇంచార్జి జి. చిన్నారెడ్డి, ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్ చొరవ గల్ఫ్ దేశంలో మృతి చెందిన ఓ కార్మికుడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేమని కంపెనీ యాజమాన్యం, అలాగే ఇండియన్ ఎంబసీ కూడా చేతులెత్తేసిన పరిస్థితిలో… తెలంగాణ […]




