కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు – కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు
పయనించే సూర్యుడు 24 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ టి కే గంగాధర్ కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొడతం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ పై అసత్య ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్లీన్ చిట్ – తెలంగాణ రైతాంగం సాధించిన విజయమిది. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ (SRSP పునరుజీవం ) లేకపోతే వరద కాలువలు నీళ్లు వచ్చేవా? రైతుల పక్షాన పోరాటం ఆపేది లేదు, తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే గుణపాఠం తప్పదు. భీంగల్ […]




