అక్రిడేషన్ కార్డుల వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” అర్హత గల జర్నలిస్టులందరికీ “అక్రిడేషన్లు” ఇవ్వాలనీ షాద్ నగర్ టిడబ్ల్యుజేఎఫ్ కమిటీ వినతి పాత పద్ధతుల్లోనే కార్డులు ఇవ్వాలని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం.డి ఖాజాపాషా వినతి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్న బాధ్యతగల జర్నలిస్టులకు అర్హులైన వారందరికీ అక్రిడేషన్ ప్రభుత్వ కార్డులు అందుతాయని షాద్ […]




