కౌంటింగ్ కేంద్రాల వద్ద తూ.చా తప్పకుండా నిబంధనలు పాటించాలి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఎలాంటి విజయవత్సవ ర్యాలీలకు అనుమతి లేదు 163 బి ఎన్ ఎస్ ఎస్ చట్టము పటిష్టంగా అమలు ఎన్నికల నియమ నిబంధనలు తప్పనిసరి పాటించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడినిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు – 2026 లో జరిగిన రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు తేది: 13-02-2026 నాడు ఈ దిగువ […]




