పల్నాడు జిల్లాలో పరిశ్రమల స్థాపన వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 2025 భాగస్వామ్య సదస్సు నందు ఎం ఒ యు చేసుకొని పల్నాడు జిల్లాలో తమపరిశ్రమలను ప్రారంభించేందుకు ముందుకొచ్చిన కృష్ణ ఆగ్రో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మైహోం సిమెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ దాచేపల్లి మరియు ఇందన ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారీ మరియు మెగా ప్రాజెక్టుల స్థాపన వేగవంతం చేసేందుకు గాను వారికున్న సమస్యల పరిష్కారానికి గాను జిల్లా పరిశ్రమల శాఖ, […]




