ఘనంగా‘ప్రగతి పోషణ మహోత్సవం’
35 మంది గర్భిణులకు సీమంతం, 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం ముఖ్య అతిథులుగా హాజరైన డా. ఆలొక్ అగర్వాల్, సీతా దయాకర్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రగతి వెల్ఫేర్ సొసైటీ చేపట్టిన ‘ప్రగతి పోషణ మహోత్సవం’ ఉమ్మడి బుర్గుల గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రగతి వెల్ఫేర్ సొసైటీ […]




