సుండుపల్లి మండల పోలీస్ శాఖ – ప్రజలకు విజ్ఞప్తి
పయనించే సూర్యుడు జనవరి 12 కడప సుండుపల్లె మండలం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సుండుపల్లి మండల పరిధిలోని ప్రజలందరికీ సుండుపల్లి మండల పోలీస్ శాఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. సంక్రాంతి పండుగ అనేది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, శాంతియుతంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకునే మహత్తరమైన పండుగ. అయితే ఈ పండుగను అవాంఛనీయమైన, అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చకూడదని పోలీస్ శాఖ ప్రజలను విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంలో కోడిపందెం, మట్కా, జూదం, ఇంటిని వదిలి […]




