నిజాంబాద్ జిల్లాలో 25 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులను 3 టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించడం జరిగింది.

June 22, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు D.22.06.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్..నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల మండలలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించడం జరిగింది.ఇప్పడి వరకు జిల్లాలో 25 మండల కాంగ్రెస్ అధ్యక్షులను, 3 టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించడం జరిగింది.ఇట్టి నియామకాలనూ బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సళదారులు సుదర్శన్ రెడ్డి , రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి , బాల్కొండ ఇంచార్జ్ సునీల్ రెడ్డి సూచనల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ప్రత్తిపదన మేరకు మహేష్ కుమార్ గౌడ్ నియమించారు.ఈ సందర్బంగా నగేష్ రెడ్డి నూతన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా మండల అధ్యక్షుల నియమకాం జరిగింది.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది. మీరు పార్టీ కోసం చేసిన సేవను గుర్తించి మీకు ఈ పదవులు ఇవ్వడం జరిగిందని,మీకు ఇఛ్చిన ఈ భాద్యతను సక్రమంగా నిర్వహిస్తు క్షేత్ర స్థాయిలో పార్టీ బలిపేతానికి పనిచేయాలి అన్నారు. పార్టీ ఇచ్ఛే కార్యక్రమాలు అన్ని విజయవంతంగా పూర్తి చేయాలి.
ఆర్మూర్ నియోజకవర్గం,:-
ఆర్మూర్:- నాగరాజు రెడ్డి
మాక్లూర్ :- దయాకర్ రావ్
ఆలూర్ :- ప్రమోద్
నందిపేట్ :- దూడ వేంకటేష్
డొంకశ్వర్ :- బాబు రావ్
ఆర్మూర్ టౌన్ :- సాయి బాబా గౌడ్
నిజబామాబాద్ రూరల్ నియోజకవర్గం :-
మోపాల్ :-మంగూరప్ రవి
ఇందల్వాయి :- కిషన్ నేత
నిజామాబాద్ రూరల్ :- మూత జనార్దన్
డిచ్పల్లి :-రాథోడ్ అంబర్ సింగ్
ధర్పల్లి :-గాదె నరేష్
జక్రానపల్లి :-గడ్డం సంజీవ్ (సురేష్ )
సిరికొండ :- రొండ్ల గోవర్ధన్
బోధన్ నియోజకవర్గం:-
సాలూర — రవి
బోధన్ మండల్ :- నాగేశ్వర్ రావ్
నవీపేట్ :- శ్రీనివాస్ గౌడ్,
ఎడపల్లి :- పులి శ్రీనివాస్
బోధన్ టౌన్ :- దామోదర్
రెంజల్ :- మొభీన్
బాల్కొండ నియోజకవర్గం :-
బాల్కొండ :- సాట్ల ప్రవీణ్
భీంగల్ :- మల్లెల లక్ష్మణ్
కమ్మరపల్లి :- బోనారి భాస్కర్
ఎర్గట్ల :- శివ కుమార్
మోర్తాడ్ :- బక్కూరి ఆనంద్
ముప్కాల్ :- కొల్వి శ్రీకాంత్ రెడ్డి
వేల్పూర్ :- రంగు అనిల్
మెండోరా :-బడాలా సాయిరెడ్డి
భీంగల్ టౌన్ :- పర్స అనంత్ రావ్

🌐 Select Language:
📰 ePaper