ప్రజల్లో ఉండే నాయకుడు ఎమ్మెల్సీ నవీన్ అన్న
కేశంపేటలో ఘనంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు, పండ్లు పంపిణీ చేసిన
కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెపిన కేశంపేట్ మండల సర్పంచులు,మాజీ ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు ఎమ్మెల్సీ నవీన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేసి కేశంపేట్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ సర్పంచులు,మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,బిఆర్ఎస్ నాయకులు కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవీన్ అన్న నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడుగా పేరు సంపాదించుకున్నాడని అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడని,నవీన్ అన్న బిఆర్ఎస్ అభివృద్ధికి మరియు నాయకుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాడని వారు అన్నారు.ఈ వేడుకలలోలింగంధన సర్పంచ్ నాగిళ్ల వెంకటేష్,పోమాల్ పల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి, తూర్పుగడ్డ సర్పంచ్ తౌర్య నాయక్, భైరాఖాన్ పల్లి సర్పంచ్ తనయుడు శివ యాదవ్, మాజీ సర్పంచ్ లు తలసాని వెంకట్ రెడ్డి, యారం శేఖర్ రెడ్డి,తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,ఆంజనేయులు యాదవ్,ప్రభాకర్ రెడ్డి,రాములు, కృష్ణయ్య,పాపిరెడ్డి గూడ డిప్యూటీ సర్పంచ్ తాండ్ర జ్యోతి నరేందర్ రెడ్డి,లెమామిడి డిప్యూటీ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి,కొత్తపేట డిప్యూటీ సర్పంచ్ దర్శన్,ఇప్పల పల్లి సురమోని పద్మ సహదేవ్,మాజీ ఉపసర్పంచ్ దశరథం మాజీ ఎంపీటీసీలు యాదయ్య, రాంచందర్ నాయక్, జగన్ రెడ్డి,రామ్ రెడ్డి, పల్లాటి కృష్ణయ్య,నాగరాజు నరేందర్.జి, అబ్బి శ్రీను, మ్యాదరి ప్రవీణ్,చిన్న నాయక్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
