బైంసా పట్టణంలో అడ్వకేట్ బార్ అసోసియేషన్ తరపున ఆటల పోటీలు నిర్వహించారు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: ఈ రోజు భైంసా పట్టణం లోని కోర్ట్ ప్రాంగణంలో లో 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలను ఆర్ కె. వెంకట రమణ సుహాస్ న్యాయమూర్తి ప్రారంభించడం జరిగింది, ఈ కార్యక్రమంలో లో అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి. శంకర్ , ఎ.పి,పి అరుణ , నవనీత మేడమ్ , సీనియర్ న్యాయవాది కులకర్ణి సంతోష్ కుమార్ , మరియు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తాడేవార్ సాయినాథ్ , తో పాటు స్ .సందీప్, సోమేష్ పటేల్, పి. శంకర్, సుమిత్ సింగ్, ఇ ప్రవీణ్, అష్టం నరేష్, సబితా మరియు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.