బైంసా పట్టణ సిఐ కి బీజేవైఎం నాయకులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది

July 25, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని సిఐ కి బీజేవైఎం నాయకులు వినతి పత్రం ఇచ్చారుప్రియతమా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అతనిపైన అతని అనుచరుల పైన చర్యలు తీసుకోవాలని భైంసా బిజెపి టౌన్ శాఖ ఆధ్వర్యంలో టౌన్ సీఐ కి కంప్లీట్ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో బిజెపి టౌన్ అధ్యక్షులు రావుల రాము కౌన్సిలర్ శ్రీకాంత్ బీజేవైఎం స్టేట్ సోషల్ మీడియా కోకన్వీనర్ కొండా సాయి ప్రసాద్ మాజీ కౌన్సిలర్ రావుల పోశెట్టి బీమా శంకర్ హనుమడ్లు కాసరోల్ల ప్రవీణ్ ఆకుల రంజిత్ మరికొందరు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper