PS Telugu News
Epaper

భీంగల్ మున్సిపల్ కమిషనర్ ను ఎన్నికలు విజయవంతముగా చేసినందుకు అభినందించిన జిల్లా కలెక్టర్

📅 23 Feb 2026 ⏱️ 6:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

బాల్కొండ నియోజకవర్గం లో పురపాలక సంఘం. భీంగల్ రెండో మున్సిపల్ సాధారణ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి గారి చేతుల మీదుగా భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ని జ్ఞాపిక ప్రశంసాపత్రం మరియు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎన్నికలు విజయవంతంగా చేసినందుగాను కమిషనర్ ని అభినందించారు. మరియు తోటి ఉద్యోగులు కూడా అభినందనలు తెలిపారు.

Scroll to Top