మక్తల్: సీతక్క సభకు బయలుదేరిన కార్యకర్తలు
పయనించే సూర్యుడు ఆగస్టు 20 మక్తల్ మండల కేంద్రంలో నేడు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క రూ.173 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, సీతక్క ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలో నిర్వహించే భారీ సభకు. మద్వార్ గ్రామం నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో బయలు దేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు. రాజేశ్వరరావు. బొంబాయి శంకర్. వడ్ల సత్యనారాయణ. వెంకటేష్ గౌడ్. వడ్ల నరసింహులు.అరికేరి సవరప్ప.బుడి బోయ శాంతప్ప.ప్యాట ఎల్లప్ప. ప్యాట చిన్న తిమ్మయ్య.బాట రాజు.బుడెబోయి సూరి. తదితరులుఅధిక సంఖ్యలో పాల్గొన్నారు