లవ్ జిహాదీని అరికట్టాలి సాథిక్ ఖాన్ ని ఉరితీయాలని కొత్తపేటలో బిజెపి ధర్నా, మరియు డిఎస్పీకి ఫిర్యాదు

August 24, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు ఆగస్టు 24 కొత్తపేట బిజెపి కొత్తపేట నియోజకవర్గ ఎస్ఐఆర్ ఇంచార్జ్ పాలూరి సత్యానందం ఆధ్వర్యంలో బిజెపి నాయకులు కార్యకర్తలు రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు పిఠాపురం పంచాయతీ ఏఈ నూకరాజు కుటుంబం సాధిక్ ఖాన్ అనబడే వ్యక్తి లవ్ జీహాద్ కి బలైన సందర్భంలో ఆ సాదిక్ ఖాన్ని వెంటనే ఉరితీయాలని, లవ్ జీహాదీని అరికట్టాలని బాధిత ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేసి కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ కి ఫిర్యాదు చేశారు. ఈ సంధర్భంగా పాలూరి మాట్లాడుతూ సాదిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఏఈ నూకరాజు కుటుంబం బలైందని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ కేసులో వంచన మోసం దోపిడీ హత్య లవ్ జీహాద్ ఉగ్రవాదం ఉందని దీనిపై రాష్ట్ర డిజిపి హోంమంత్రి వెంటనే స్పందించి దర్యాప్తు చేసి ఈ ఉదంతానికి మూలమైన సాధిఖ్ ఖాన్ కఠినంగా శిక్షించాలని ఉరితీయాలని అన్నారు. పోలీసులు ఇటువంటి కేసులను ప్రేమ ఆర్థిక అంశంగా చూడకూడదని, సరైన న్యాయం వెంటనే అందకపోవడం వల్ల బాధితులు ఏం చేయాలో అర్థం కాక ఎవరికి చెప్పాలో తెలియక చేసేదేమీ లేక తీవ్రమైన ఆందోళనతో జీవితం పై విసుగు చెంది ఆత్మహత్యే శరణ్యం అనుకొని లవ్ జీహాదీకి బలౌతున్నారన్నారు. ఈ లవ్ జిహాదీ ముఠాలు మొదట స్నేహం చేయడం నమ్మకంగా ఉండడం కుటుంబం మొత్తం పరిచయం చేసుకోవడం కుటుంబం విశ్వాసం పొందడం ఆర్థిక లావాదేవీలు ప్రారంభించడం ఇంట్లో మహిళలను వంచించడం ఆ మహిళ ప్రైవేట్ ఫోటోలతో ఆ కుటుంబం మొత్తాన్ని బెదిరించడం కుటుంబంలో బలమైన వారిని హత్య చేయడం చివరగా ఆస్తులన్నీ స్వాధీనం చేసుకొని మతమార్పిడికి ఒత్తిడి తీసుకురావడం. వీళ్ళు జిమ్ములు సెలూన్ బ్యూటీ పార్లర్ సెంటర్లు కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు షాపింగ్ మాల్స్ ప్రధాన కేంద్రాలుగా ఈ లవ్ జీహాదీలు పని చేస్తున్నారన్నారు.వీళ్ళ వల్ల హిందూ మహిళలు హిందూ బాలికలు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ లవ్ చేసారు వీళ్ళకి నిధులు ఎక్కడినుండి వస్తున్నాయి వీరికి ఎవరి ఇన్విస్ట్మెంట్ చేస్తున్నారు ఏ మసీదులో మదర్సారో శిక్షనిస్తున్నాయి అనే విషయంపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేయాలని పాలూరి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్యం,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలకోట వెంకటేశ్వరరావు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు అన్యం సత్యనారాయణ, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు కోటిపల్లి రఘురాం వేణుగోపాల్, బిజెపి యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోటిపల్లి దామోదర్, బిజెపి కొత్తపేట మండల బిజెపి కార్యదర్శి సిద్ధంశెట్టి శంకర్, బిజెపి మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు రేలంగి ఆంజనేయులు, బిజెపి కొత్తపేట మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు చోడ పనీడి నాగబాబు, బిజెపి సీనియర్ నాయకులు,ఉద్ద రాజు ప్రసాదరాజు, భాస్కరాచారి, కొత్తపేట మండల కుమ్మరి శాలివాహన అధ్యక్షులు మండేపూడి శ్రీనివాస్ ఠానేలంక కొప్పేశ్వరరావు తురగా బలరాం, ఆరెస్సెస్ నాయకులు శేషగిరి, తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper