లింర హోటల్ ప్రారంభోత్సవం

July 17, 2026 | తెలంగాణ

ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

( పయనించే సూర్యుడు జూలై 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )షాద్ నగర్ పట్టణంలో హైదరాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన లింర హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ హోటల్ యాజమాన్యం వినియోగదారులకు నాణ్యమైన,రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ వ్యాపార రంగంలో మంచి విజయం సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి తనయుడు రామక్రిష్ణ,కౌన్సిలర్ గౌస్ జానీ,మాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి,లింగందాన సర్పంచ్ నాగిళ్ళ వెంకటేష్,మాజీ సర్పంచులు తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి,అజయ్ నాయక్,నాయకులు పర్వేస్,యువ నాయకులు శివ చారి,అన్వారీ రాజు సుధీర్,మధు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper