గుడ్ల లారీ బోల్తా – ప్రమాదం చిన్నదే కానీ గుడ్ల కోసం పెద్ద క్యూ!
పయనించే సూర్యుడు న్యూస్ :జనగామ జిల్లాలో కోడిగుడ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న గుడ్లన్ని చెల్లచెదురుగా రోడ్డు పై పడ్డాయి.. కొన్ని కిందపడి పగిలిపోగా.. మరికొన్ని ట్రైలలో అలానే ఉన్నాయి.. అసలే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రోడ్డుపై పడిపోయిన కోడిగుడ్ల కోసం జనం పరుగులు పెట్టారు. జనం గుడ్ల కోసం పరుగులు పెడుతుండడంతో ఆ డీసీఎం ఓనర్ తో సహా పోలీసులు ఆ గుడ్లు ఎవరు ఎత్తుకుపోకుండా కాపలా […]




