అసాధారణ ఆలోచనతో ఆకట్టుకున్న స్థానిక వృద్ధుడు
పయనించే సూర్యుడు న్యూస్ :సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది వింత వింత ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కొంత మంది సాదాసీదా రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. మరికొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొంత మంది ప్రాణాలు పోగొట్టుకోగా.. మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు. తాజాగా ఓ తాత చేసిన చర్య చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఆయన బట్టతలనే ఆక్వేరియం చేయడం గమనార్హం. తన బట్టతలపై చేపల తొట్టిగా మార్చేశాడు.ఈ […]




