శవాలు కాలే ప్రదేశంలో ఏంట్రా ఈ చెండాలం.. ఆఖరికి శ్మశానాన్ని కూడా వదలడం లేదు ఆ పాడు పనికి.. (వీడియో చూడండి)
పయనించే సూర్యుడు న్యూస్:- రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. స్టేట్ నార్కోటిక్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు వాడకుండా కట్టడి చేస్తోంది. అంతేకాదు ఇష్టానుసారంగా మాదకద్రవ్యాలు అమ్మే వారిపై దృష్టి సారించింది. గతంలో మాదకద్రవ్యాలు అమ్మి.. పోలీసులకు చిక్కిన వారిపై ప్రత్యేకంగా నిఘా పెడుతోంది. రాష్ట్రంలో ఎక్కడైనా మాదకద్రవ్యాల ఆనవాళ్లు కనిపిస్తే పాత నేరస్తులను కూడా విచారిస్తోంది. ఇంత చేస్తున్నప్పటికీ మాదక ద్రవ్యాల […]




