ఎమర్జెన్సీ వార్డులో ఇదేం చెండాలమైన పని రా డాక్టరు.. చీ ..చీ.. కాబోయే భార్యతో హాస్పిటల్ లోనే.. (వీడియో చూడండి)
పయనించే సూర్యుడు న్యూస్:- ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక వైద్యుడు.. తన కాబోయే భార్యతో చేసిన పని, అతని కొంపముంచింది. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదికాస్త అధికారులకు చేరింది. దీంతో సదరు డాక్టర్‌ను అత్యవసర విధుల నుండి తొలగించారు. ఈ వీడియోపై ప్రజల ఆగ్రహం వ్యక్తం కావడంతో, ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతని వసతి గృహాన్ని కూడా ఖాళీ చేయించారు. సీనియర్ ఆరోగ్య […]




