అమ్మాయితో ఈ ఆట మామూలుగా లేదుగా.. చేతకాక చేతులెత్తేసిన అబ్బాయి.. (వీడియో చూడండి)
పయనించే సూర్యుడు న్యూస్:- పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అని ఓ సినీ కవి రాశాడు. ఇప్పుడు ఆ పాటను మార్చి రాసుకునే రోజులొచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్ని ఈ వీడియో చూశాక మాత్రం పెళ్లంటే పుష్ అప్స్ పోటీలు అని రాసుకోవాల్సిందే. ఓ పెళ్లిలో జరిగిన పుష్ ఆప్స్ పోటీలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. వీడియోలో […]




