ఒక చిన్న పొరపాటు, పెద్ద కలకలం – బైక్‌ను పరుపు అనుకున్న సంఘటన
పయనించే సూర్యుడు న్యూస్ :ఈ రోజుల్లో, చాలా మంది యువకులు సోషల్ మీడియాలో స్టంట్స్ పేరుతో తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా.. అధిక వేగంతో బైక్‌లు నడపడం, వింతైన విన్యాసాలు చేయడం, ఆపై వాటిని రికార్డ్ చేసి వైరల్‌గా పోస్ట్ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తోంది. దీనిపై కామెంట్ల రూపంలో మండిపడుతున్నారు.ఈ రోజుల్లో, చాలా మంది యువకులు సోషల్ మీడియాలో స్టంట్స్ పేరుతో తమ […]




