మొన్న కపిల్ దేవ్, నిన్న సూర్య, నేడు అమంజోత్ కౌర్… భారత క్రికెట్ గర్వకారణం!
పయనించే సూర్యుడు న్యూస్ :దక్షిణాఫ్రికా కెప్టెన్, బ్యాటర్ లారా వోల్ఫార్ట్ టోర్నమెంట్‌లో అత్యంత ఆధిపత్యంగా కనిపించింది. ఫైనల్‌లోనూ అదే టచ్‌తో కనిపించి, సెంచరీ పూర్తి చేసి భారత జట్టుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై సాధించి, జట్టును విజయ పథంలో నడించిన వోల్పార్ట్.. భారత జట్టుకు కూడా ప్రమాదకరంగా మారింది.“క్యాచ్ పడితే, మ్యాచ్ గెలవండి” అని క్రికెట్‌లో నానుడి ఉంది. తాజాగా ఇదే సీన్ నవంబర్ 2, 2025 సాయంత్రం నవీ ముంబై మైదానంలో భారత […]




