PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

వైరల్ న్యూస్, సినిమా-వార్తలు

16 ఏళ్ల అమ్మాయి, అబ్బాయి ప్లాన్ – ‘ఏం సినిమా మావ’ వైరల్

పయనించే సూర్యుడు న్యూస్ :ఇటీవల కాలంలో ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం ఓటీటీలో దూసుకుపోతుంది. 16 ఏళ్ల అమ్మాయిలనే టార్గెట్ చేసే ఒక ప్లేబాయ్ కథ ఇది. సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హారర్, సస్పెన్స్, రొమాంటిక్.. ఇలా ఏ జానర్ అయినా […]

వైరల్ న్యూస్, సినిమా-వార్తలు

అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్‌లో మెగాస్టార్ ఎంట్రీ – చిరంజీవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌!

పయనించే సూర్యుడు న్యూస్ :మెగాస్టార్ చిరంజీవి అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకలో సందడి చేశారు. అక్టోబర్ 31న(Chiranjeevi) అల్లు శిరీష్-నాయనికా నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. ఈ వేడుకకు చిరంజీవి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ న్యూస్

రక్తదానం చేసిన ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్.

పయనించే సూర్యుడు అక్టోబర్ 27, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న ఆళ్లగడ్డ, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్‌ ఆదేశాలమేరకు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ డీయస్ఫీ కే.ప్రమోద్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ” *మెగా రక్షదాన శిబిరం ” ప్రజలందరి సహకారంతో విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో ముందుగా ఆళ్లగడ్డ డిఎస్పి కే.ప్రమోద్ రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.అనంతరం

వైరల్ న్యూస్

మోకాల శాస్త్ర చికిత్స కొరకు సీఎం నిధుల ద్వారా సహాయం..

రుద్రూర్, అక్టోబర్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన గోలి సుబ్బా లక్ష్మీ w/o శివ కేశవరావు (శివయ్య) మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న సమయంలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి మాజీ సొసైటీ అధ్యక్షుడు పత్తిరాము తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆపద్బాంధవుడిగా నిలిచారు. బాన్సువాడ లో సోమవారం ఆ కుటుంబానికి శాస్త్ర చికిత్స కోసం సీఎం సహాయ

Scroll to Top