మ్యాచ్‌లపై ప్రకృతి ప్రభావం.. గాలి కారణంగా ఆట నిలిచిన ఘటన
పయనించే సూర్యుడు న్యూస్ :భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దు కావడం క్రికెట్ వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. సాధారణంగా వర్షం లేదా వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌లు ప్రభావితమవుతాయి.. కానీ లక్నోలోని ఇస్నా స్టేడియంలో దట్టమైన పొగమంచు, విజిబిలిటీ లోపం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే మ్యాచ్ రద్దయింది. ఆ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ప్రమాదకర స్థాయిలో ఉండటం […]




