ప్రపంచంలోనే ‘లాంగెస్ట్’ ఫ్లైట్ రికార్డు!.. ఆసియా–యూరోప్ రూట్
పయనించే సూర్యుడు న్యూస్ :చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించే ఫ్లైట్‌ను తాజాగా ప్రారంభించింది. ఇది విమానయాన చరిత్రలో మరో మైలురాయి. షాంఘై నుంచి బ్యూనస్ ఏరీస్ వరకు నడిచే ఈ కొత్త మార్గం మొత్తం 19,631 కిలోమీటర్లు దూరాన్ని కవర్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. ఈ సేవలలో ప్రయాణ సమయం 25 గంటలు 30 నిమిషాలు. మధ్యలో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఇంధనం నింపడం, సిబ్బంది మార్పు కోసం […]




