శివ మారుతి గీత అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
( పయనించే సూర్యుడు డిసెంబర్ 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
తమ వివాహ వార్షికోత్సవ వేల అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన కేశంపేట మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ శివ మారుతి గీతా అయ్యప్ప స్వామి దేవాలయంలో 44వ రోజు అయ్యప్ప స్వాములకు కేశంపేట్ మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి వివాహ వార్షికోత్సవ సందర్భంగా అయ్యప్ప స్వాములకు నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌల్లపల్లి ప్రతాపరెడ్డి హాజరయ్యారు.ఇంతకుముందు దేవాలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు,వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీ శివ మారుతీ గీతా దేవాలయం అధ్యక్షులు లష్కర్ ఆంజనేయలు,ప్రతాప్ రెడ్డి, రాయికల్ శ్రీను, శ్రీదర్ రెడ్డి,జంగ నర్సింహులు, రేటికల్ నందీశ్వర్, అనసూయమ్మ్మ, దాస కృష్ణయ్య,వెంకటేష్ గౌడ్ స్వామి,కోటిలింగం గౌడ్ స్వామి,మార్గం రాజేష్,,గోలేపు రాఘువేందర్,తొండుపల్లి శ్రీ చరణ్ రెడ్డి,దిలీప్, గంగమోని సత్తయ్య, శ్రీధర్ రెడ్డి,నవీన్, రమేష్, మహేష్ గౌడ్,ప్రకాష్ చారి, తదితరులు పాల్గొన్నారు
