సా ది క్ ని ఘనంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు
పయనించే ఏప్రిల్ 23 ముమ్మిడివరం ప్రతినిధి
శాసనమండలి సభ్యులు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు ని రాజమహేంద్రవరంలో వారి కార్యాలయంలో బీజేపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ వారి తో కలిసి మర్యాద పూర్వకంగా కలిసిన జాతీయ అధికారిక భాష హిందీ సలహా కమిటీ సభ్యులు (NITI ఆయోగ్/మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫ్ఫైర్స్) ద్వారా నియమితులైన బీజేపీ నాయకులు సాదిక్ గా
ఈ సందర్భంగా సాదిక్ ని సోము వీర్రాజు సత్కరించడం జరిగింది