‘అఖండ 2’ నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ – మ్యూజిక్ లాంచ్‌పై భారీ ప్రణాళికలు
పయనించే సూర్యుడు న్యూస్ : మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘అఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఒకట్రెండు వీడియో గ్లింప్స్, టైటిల్ సాంగ్ ప్రోమో మాత్రమే రిలీజ్ అయ్యాయి. సినిమా విడుదల […]




