సీఎం సహాయనిది చెక్కును పంపిణీ చేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కుబీర్ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద కుబీర్ మండలం లోని కుబీర్ గ్రామానికి చెందిన ముచ్చిండ్ల నీల అనే లబ్ధిదారునికి సుమారు 32000వేల రూపాయలుకతుర్ గజ్జవ్వ అనే లబ్ధిదారులు 5,500 వేల రూపాయలు.సీఎం సహాయ అనేది చెక్కును బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అందజేయడం జరిగింది.చెక్కును మంజూరు చేసి ఇచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు.ఈ కార్యక్రమంలో కబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, గ్రామపంచాయతీ సర్పంచ్ కందూర్ సాయినాథ్ , మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న , మాజీ జెడ్పిసి చవాన్, మాజీ సర్పంచ్ విజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పెంటజి, కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రధాన కార్యదర్శి సు ది రాజన్న, బైంసా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిందే గజానన్ పటేల్ మాజీ ఎంపీటీసీ లింగన్న , కుబీర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాథోడ్ అరుణ్ కుమార్, బోడి గాం సాయినాథ్, శ్రీకారం దత్తత్రి , ఆసమ్ మాధవ్ గైక్వాడ్ సాయినాథ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.