
పయనించే సూర్యుడు నవంబర్ 2 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ అద్భుతమైన పనితీరుతో సూళ్లూరుపేట ప్రజల మనసుని గెలుసుకున్నారు కమిషనర్ జి అంటే రోడ్ హోలీ క్రాస్ సర్కిల్ నుండి చెంగాలమ్మ గుడి వరకు రోడ్డు గుంతల గుంతలుగా ఏర్పడింది ఆ గుంతలకి కమిషనర్ చలించిపోయి తుఫాన్ ఆగిపోవటమే పెద్ద పెద్ద గా ఉన్న గుంతలను గుర్తించి వాటికి మట్టి పోసి ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా సూళ్లూరుపేట ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలని కమిషనర్ మంచి మనసుతో పెద్ద గుంతల్ని పుట్టించాడు మిగిలిన చిన్న గొంతులను కూడా తొందరగా పూడ్పించి సూళ్లూరుపేట ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ప్రజలకు ఉపయోగపడే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని సూళ్లూరుపేట ప్రజల కోరుకుంటున్నారు