నూతన ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానవ మోహన్ రెడ్డి

June 1, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు ఒకటి జూన్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ; బాల్కొండ నియోజకవర్గంలో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్కంగా చేపట్టిన ఇందిర ఇల్లు కార్యక్రమం లో ఈరోజు సోమవారం రోజున బాల్కొండ మండలంలో బస్సపూర్ గ్రామంలో బాలమణి భాస్కర్ మరియు బండారి శ్యామల మల్లయ్య ల నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి రెడ్డిఈ కార్యక్రమం లో బాల్కొండ మండల ప్రెసిడెంట్ సట్ల ప్రవీణ్ మాజీ ప్రెసిడెంట్ గున్నాల వెంకటేష్ గౌడ్ బస్సాపూర్ గ్రామ సర్పంచు శ్రీనివాస్ వివిధ గ్రామ సర్పంచులు ఉపసర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper