అగ్నివీర్ లో ఉద్యోగం సాధించిన యువకునికి సన్మానం చేసిన యువ నేత బాజీరావు

June 8, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి అగ్ని వీర్ ఉద్యోగం సాధించిన యువకునికి యువ నాయకుడు బాజీరావు సన్మానం చేశారు అలాగే యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారుబైంసా మండల్ బడ్గాం గ్రామం అగ్నివీర్ లో ఉద్యోగం సాధించిన బోస్లే విశాల్ s/o బోస్లే చంద్రకాంత్ ను సన్మానించి అభినందనలు తెలిపిన ముధోల్ నియోజకవర్గ యువ నాయకులు బాజీరావు , స్థానిక వార్డ్ మెంబర్ వసంతరావు పటేల్ , యోగేష్ , గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా యువనేత బాజీరావు అన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆగ్నివీర్ లో అనేక మంది యువకులు ఉద్యోగం సంపాదించి ముందుకు వెళ్తున్నారని, ఇట్టి అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper