మక్తల్ : నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి : బజరంగ్ దళ్

June 13, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూన్ 14మక్తల్ : ఖమ్మం జిల్లాలోని 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన మొహమ్మద్ గౌస్ ని ఎన్కౌంటర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నారాయణపేట జిల్లా మక్తల్ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఖమ్మం టౌన్ లో మొహమ్మద్ గౌస్ చేతిలో లైంగిక దాడికి గురి అయి నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలిక హెల్త్ బులిటన్ అని రెగ్యులర్గా విడుదల చేయాలి అదేవిధంగా తక్షనం ఖర్చుల కింద బాధ్యత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు బాలిక పేరుపైన కోటి రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. బాలిక తల్లి లేదా తండ్రి. విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు మహ్మద్ గౌస్ పై జ్యూడిషియల్ ఎంక్వయిరీ చేసి ఉరి తీయాలి, అని నారాయణపేట జిల్లా బజరంగ్ దళ్ కో-కన్వీనర్ పి, భీమేష్ డిమాండ్ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు బజరంగ్ దళ్ మక్తల్ ప్రఖండ సంయోజక్ రాహుల్, సాహ సంయోజక్ మూర్తి,నాగరాజు మండల గోరక్ష సంయోజక్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper