భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో మైసమ్మ పండగ జాతర

June 14, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో ఆరెల్లి మైసమ్మ పండుగను గల్లి వాసులు ఘనంగా నిర్వహించారు మహిళలు బోనాలని తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలు నడుము ఆలయానికి తరలి వెళ్లారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా ఈ వర్షాకాలం వర్షాలు సమృద్ధిగా కురువాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో సంఘo అధ్యక్షుడు దిపోల్ల సాయినాథ్ సతీష్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper