రోడ్ విస్తరణ కోసం తన స్వంతం ఇంటిని దానం చేసిన మద్వార్ గుడిసె తిమ్మయ్య
:పయనించే సూర్యుడు జూన్ 18మక్తల్ : మద్వార్ గ్రామం మక్తల్ మండలం నారాయణ పేట జిల్లా పరిధిలో మద్వార్ గ్రామానికి చెందిన గుడిసె తిమ్మయ్య అనే గ్రామస్తుడు గ్రామంలోని రోడ్ విస్తర్ణలో భాగంగా అదే గ్రామానికి చెందిన గుడిసె తిమ్మయ్య తన స్వంతం ఇంటిని సైతం రోడ్ విస్తరణ కోసం దానం చేసినట్టు గ్రామస్తులు గతెలిపారు ఈ విషయం గ్రామము అంత విస్తరంచడం జరిగింది తెలిసిన వెంటనే గ్రామస్తులు సైతం గుడిసె తిమ్మయ్యను పెద్ద ఎత్తున ప్రశాంశించారు. ఇలా దానం చేసిన వ్యక్తులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.