ఘనంగా పితాని బాలకృష్ణ జన్మదిన వేడుకలు

June 24, 2026 | ఆంధ్రప్రదేశ్

పయా నుంచి సూర్యుడు జూన్ 24 ముమ్మిడివరం – తరలి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు- కేకు కట్ చేసి బర్త్ డే శుభాకాంక్షలు ముమ్మిడివరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సభ్యులు పితాని బాలకృష్ణ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తల అభినందనల మధ్య బుధవారం ఘనంగా నిర్వహించారు. కిమ్స్ ఆసుపత్రి దరి ఆయన స్వగృహం వద్ద పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పార్టీ ముమ్మిడివరం పరిశీలకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు, రాష్ట్ర వైసీపీ ఎస్ఈసీ సభ్యురాలు కాశీ బాల ముని కుమారి, ముమ్మిడివరం ఎంపీపీ కోలా గంగా భవానీ, కోలా బాబ్జీ, ముమ్మిడివరం జెడ్పీటీసీ కుడుపూడి శంకర రావు, కాట్రీనికోన జెడ్పీటీసీ నేల కిషోర్, మాజీ కౌన్సిలర్ గొవ్వాల రాజేష్, మాజీ ఎంపీపీ పాలెపు ధర్మారావు, ముమ్మిడివరం వైస్ ఎంపీపీ మట్టపర్తి సురేష్, మాజీ వైస్ చైర్మన్ రెడ్డి శ్రీమన్నారాయణ, మాజీ కౌన్సిలర్ వాసంశెట్టి ఫణి, ఎంపీటీసీ మట్టపర్తి శివ, జిల్లా యూత్ నాయకులు వాసంశెట్టి రమేష్, ఎంపీటీసీ గొల్లకోటి రాజబాబు, మాజీ కౌన్సిలర్ కాండ్రేగుల త్రిమూర్తులు, కొత్తలంక మాజీ సర్పంచ్ గుత్తుల రమణ, దంగేటి శ్రీను, పార్టీ గ్రామ ప్రెసిడెంట్ వర్మ, సొసైటీ మాజీ ప్రెసిడెంట్ దొమ్మేటి అప్పారావు, సాన బోయిన చినబాబు, ఆటో యూనియన్ అధ్యక్షుడు గుత్తుల మల్లిఖార్జున రావు, పులిదిండి గేలవ్ నాథ్, మట్టపర్తి సురేష్, కుడుపూడి శ్రీనుతో బాటు పెద్ద సంఖ్యలో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper