తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు..

కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు..

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన షేక్ సోఫి, షేక్ రియాజ్, అలీం, షేక్ జావిద్, మౌలానా, అనీల్, శ్యామ్ సుందర్, సమీర్, సైలాని సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. హైదారాబాద్ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ మతిన్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కవిత పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS