త్సవటపల్లి వెంకటేశ్వరావు కుటుంబాన్ని రాజకీయ ప్రముఖులు పరామర్శ
ప యనించు సూర్యుడు జూలై 4 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి వరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో రాష్ట్ర ఆక్వా కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం తండ్రి వెంకటేశ్వరావు స్వర్గస్తులైన . వారి కుటుంబ సభ్యులను జనసేన మాజీ సర్పంచులు, నాయకులు పరామర్శించారు. పరామర్శించిన వారిలో విజయనగరం మాజీ సర్పంచ్ బాల అప్పలరాజు, కొం డు కుదురు మాజీ సర్పంచ్ మెడిద ప్రసాద్, వీరవెల్లిపాలెం మాజీ సర్పంచ్ సలాది బుచ్చిరామ్మూర్తి, రాయపురెడ్డి జానికిరామయ్య, కోటి బాబుగా పిలిచే సి హెచ్ రాంబాబు, గొర్రెల గుద్దటి నాగరాజు, కృష్ణ, చెల్లి అశోక్, ఏడిద శ్రీమన్నారాయణ, గుత్తుల ధర్మరాజు, అల్లవరం శీనురాజు, గొలకోటి పాపారావు, త్సవటపల్లి నాగేంద్రరావు, గొల్లకోటి దొరబాబు కందికుప్ప సొసైటీ సెక్రటరీ వై రామచంద్రరావు గోనుమడుతల బ్రహ్మాజీ తదితరులు ఉన్నారు మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, దుఃఖంలో పాలుపంచుకున్నారు.