
దుబ్బాక మున్సిపాలిటీ 3 వ వార్డు లో వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ కంకణాల దేవయ్య కుమార్తె వర్ష – ఉమేష్ చంద్ర ల వివాహం ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు హాజరైన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గారు నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ M.P.T.C కామటం లక్ష్మీనారాయణ,సీనియర్ నాయకులు బండి రామ గౌడ్, కొత్త దేవి రెడ్డి,రాములు, కామోజీ అనురాధ తదితరులు పాల్గొన్నారు
