ప్రజలకి ఆపద రాకుండా కాపాడనే సంకల్పంతో పోలీస్ డిపార్ట్మెంట్

July 9, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు జూలై 9 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలో అహర్నిశలు ప్రజల కోసం పాటుపడే ఒకే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సూళ్లూరుపేట ప్రజల్ని ఆపదలు ఏ రూపాన వస్తాయో ముందుగానే గ్రహించి వాటి బారిన పడకుండా మంచి నడవకతో మెలగాలని సూళ్లూరుపేట ప్రజలకు మరియు యువతరానికి సూచనలు అవగాహన కల్పిస్తూ ప్రజా సేవలో సూళ్లూరు పేట సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ . ప్రజల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న పోలీసు వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సైబర్ క్రైమ్స్ రోడ్డు భద్రత మహిళలపై నేరాలు పోక్సోచట్టంపై విద్యార్థులకు అవగాహన బాల్యవివాహాలు గంజాయి దుప్పభావాలు సోషల్ మీడియా ప్రభావంపై చైతన్యం గుడ్ టచ్ బాడ్ టచ్ అంశం పైన చిన్నారులకు మహిళలకు ప్రత్యేక సూచనలుఅత్యవసర సేవలు కోసం డయల్‌ నెంబర్ 112 మహిళల హెల్ప్ లైన్ నెంబర్ 181 సైబర్ మోసాల హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఈ నెంబర్ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్న సూళ్లూరుపేట పోలీస్ డిపార్ట్మెంట్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు విద్యార్థులు యువత మరియు ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పించే కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నారు సూళ్లూరుపేట పోలీస్ డిపార్ట్మెంట్ వారు చిన్నారులు మహిళలు భద్రతపై చైతన్యం కల్పించడం కార్యక్రమంలో ప్రధానంగా ఉద్దేశ్యమని వెల్లడించారు ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమంలో నిర్వహిస్తున్న సూళ్లూరుపేట డిపార్ట్మెంట్ వారు సూళ్లూరుపేట ప్రజలకు ఏ కష్టం రానీకుండా కాపాడాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు సూళ్లూరుపేట ఎస్సై అజయ్ కుమార్ ప్రజల్ని చైతన్య పరుస్తూ తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారని సూళ్లూరుపేట ప్రజల మన్నన పొందుతున్నారు

🌐 Select Language:
📰 ePaper