బి ఆర్ ఎస్ చేసిన పాపాలే ఈ రాష్ట్రానికి శాపాలు.

పయనించే సూర్యుడుD.15.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.ప్రశాంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు మానాల మోహన్ రెడ్డి మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో భీంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాంపిసిసి అధ్యక్షుడు కృషి వల్లనే ఈరోజు రోజున 100 పడకల ఆస్పత్రి పనులు వేగవంతం మిగతా పనులు ముందుకు వెళ్తున్నాయివెజిటబుల్ మార్కెట్ కి పునాది వేసింది 2021లోవంద పడకల ఆసుపత్రికి పునాదివేసింది 2022లోరెండున్నర సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదు ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలిఎలక్షన్ నోటిఫికేషన్ కి 15 రోజుల ముందు బస్సు డిపో ని ప్రారంభిచి నాటకాలు ఎందుకు అడాల్సి వచ్చిందో ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రశాంత్ రెడ్డి ముసలి కన్నీరు కార్చే అవసరంలేదుఇప్పటికే భీంగల్ అభివృద్ధి కొరకు 28 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయిఏడు కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి నాలుగు కోట్ల పనులు కొనసాగు తున్నాయి15 కోట్ల పనులు అగ్రిమెంట్లో ఉన్నాయికేవలం ప్రజలని పక్కదోవ పట్టించడానికి ప్రశాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడుఈ ప్రయత్నంలో ప్రశాంత్ రెడ్డి సఫల కృతం అయ్యేది లేదు