మాజీ సొసైటీ చైర్మన్ సోమ గంగారెడ్డి నీ పరామర్శించిన బాల్కొండ నిజ వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్.

July 30, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడుD.30.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలం
గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సోమ రాజారెడ్డి మరియు మాజీ PACS చైర్మన్ సోమ గంగారెడ్డి వాళ్ళ నాన్న సోమ చిన్న గంగారం ఇటీవల అనారోగ్యంతో మరణించారు ఈరోజు గురువారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. కార్య క్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్న శివకుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper