తెలంగాణ

భీంగల్ మండలం పురాన్ పేట్ గ్రామంలో నూతనముగా 8 ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్.

భీంగల్ మండలం పురాన్ పేట్ గ్రామంలో నూతనముగా 8 ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్.

పయనించే సూర్యుడుD.5.11.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలోభీంగల్ మండలం పురానిపేట గ్రామంలో నూతనంగా మంజూరైన 8 ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజను ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ నిర్వహించారు..అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఒక వరమని వెంటనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS