PS Telugu News
Epaper

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్69 వా వర్ధంతి

📅 06 Dec 2025 ⏱️ 6:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్6 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం

అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ నేడు సమాజంలోని పేదలు, బడుగు–బలహీన వర్గాలు, మైనారిటీలు న్యాయం పొందుతూ సమానత్వ వహిస్తున్నారని చెప్పాలంటే దానికి ప్రధాన కారణం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారేనని పేర్కొన్నారు. అంబేద్కర్ గారి వర్థంతి సందర్భంగా, టి.సుండుపల్లి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ గారి ఆలోచనలు, రాజ్యాంగంపై ఆయన చూపిన దూరదృష్టి ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో
• మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చంద్రమౌళి, • డి సి సి బి డైరెక్టర్ మలేపాటి సురేష్ నాయుడు,
• అధికార ప్రతినిధి కిరణ్ నాయుడు, • అసెంబ్లీ ఐటిడీపీ అధ్యక్షుడు జెస్టం వరుణ్,
• మండల బిసి సెల్ అధ్యక్షుడు మంగిరి సురేష్ పాల్గొన్నారు. అందరూ కలిసి అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన చూపిన మార్గం ప్రజాసేవకు స్ఫూర్తి అని తెలిపారు.
అంబేద్కర్ గారి సమానత్వ భావనను గ్రామస్థాయిలో అమలు చేయడానికి టిడిపి నాయకులు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

Scroll to Top